KTR's Twitter Profile Analysis @ktrtrs on Twitter

Following information is based on analysis of 200 tweets, from 11/01/2021 to 21/02/2021.

KTR

 @KTRTRS

Working President of TRS| Minister for Municipal Administration & Urban Development, Industry & Commerce, Information Technology| MLA from Siricilla, Telangana

11,393 tweets
2,706,851 followers
9,000 favourites
5 tweets per day
2010 since
130 following
678 listed
Hyderabad, Telangana location

@ktrtrs's

Tweets

78 tweets
119 retweets
3 replies
@ktrtrs's

Twitter Client

179 Twitter for iPhone
16 Twitter for Android
5 Twitter for iPad
@ktrtrs's

Tweet Times

@ktrtrs's

Tweet Days


@ktrtrs's

Replies

3 - @KTRTRS

Top Tweets by @ktrtrs top tweets by KTR

KTR
@KTRTRS
Thanks for bringing this to my notice Sunitha Garu. Will take up the matter with chief secretary https://t.co/2VsH9b9QgY
19 Feb, 2021 - 08:23 AM UTC
KTR
@KTRTRS
కూకట్‌పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు! ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🌱 https://t.co/ApRumtTlm2
19 Feb, 2021 - 03:29 AM UTC
KTR
@KTRTRS
Congratulations to both team @WEHubHyderabad and JKEDI of Jammu & Kashmir Dept I wish you all success 👍 https://t.co/pS7a9HKHdj
18 Feb, 2021 - 04:01 PM UTC
KTR
@KTRTRS
Delighted that #Umbralisib, the 1st NCE from India approved by USFDA, is discovered & developed @Genomevalley !👍 Congratulations to @Incozen and its global partners. Extremely proud of yet another remarkable & pathbreaking contribution to global Health from Hyd @HydLifeSciences
18 Feb, 2021 - 12:02 PM UTC
KTR
@KTRTRS
Happy to share that @arborday foundation (which works with FAO of UN) has recognised Hyderabad as a Tree city of the world. The only Indian city to be included in this list This is an acknowledgement of our efforts to improve green cover as part of #HarithaHaaram program 🎄 https://t.co/nflM0svV2k
18 Feb, 2021 - 06:27 AM UTC
KTR
@KTRTRS
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు! ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏 (ఫైల్ ఫొటో) https://t.co/4CLZU8NjbJ
17 Feb, 2021 - 07:56 AM UTC
KTR
@KTRTRS
To a warrior who fought against all odds to make Telangana state a reality To a leader who was an awe inspiring agitator & now a fabulous administrator To a living legend who epitomises the word Visionary To a man I am privileged to call my Father, #HappyBirthdayKCR Garu 🙏 https://t.co/6ILyW4rHy9
17 Feb, 2021 - 04:44 AM UTC
KTR
@KTRTRS
గౌరవ మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు! ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🌱🙏 https://t.co/IP0En4kE5q
16 Feb, 2021 - 05:27 AM UTC
KTR
@KTRTRS
Looking forward to #Charcha2021- Healthcare to 'Hit Refresh' Join me on Feb 23rd @BioAsiaOfficial as I chat with @satyanadella to dig deep into the convergence of Life Sciences and Technology #BioAsia2021 #MovetheNeedle #Firesidechat #LifeSciences #Technology https://t.co/PljAGxi5ol
15 Feb, 2021 - 05:28 AM UTC
KTR
@KTRTRS
Shocked & anguished to learn about the tragic bus accident at Araku where several tourists from Hyderabad have lost lives. Have requested AP Govt officials to provide all support My deepest condolences to the families of the bereaved 🙏 Prayers for the well-being of the injured
12 Feb, 2021 - 04:12 PM UTC
KTR
@KTRTRS
Hyderabad ITIR delay: KTR accuses Union govt of misleading Parliament | The News Minute https://t.co/B3v6IgWyF3
12 Feb, 2021 - 11:28 AM UTC
KTR
@KTRTRS
Congratulations on a job well done brother 👍 https://t.co/DXX2XFQUt8
11 Feb, 2021 - 03:37 AM UTC
KTR
@KTRTRS
గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు! ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏 https://t.co/mzwRsaicWy
10 Feb, 2021 - 04:18 AM UTC
KTR
@KTRTRS
What better way to celebrate the birthday of our Hon’ble CM KCR Garu on 17th Feb than to plant a sapling & take care of it Request the @trspartyonline leaders to make the #OneCroreSaplings drive a success Compliments to @MPsantoshtrs Garu on the thoughtful initiative 👍 https://t.co/ah3YrtUmd6
07 Feb, 2021 - 07:42 AM UTC

Top Retweets by @ktrtrs top retweets by KTR

TRS Party
@trspartyonline
హైదరాబాద్ – రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సురభి వాణీదేవిని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ఖరారు చేశారు. వాణీదేవి గారు దివంగత మాజీ ప్రధానమంత్రి శ్రీ పి.వి. నరసింహారావు గారి కుమార్తె. https://t.co/HWU7PYv7cR
21 Feb, 2021 - 02:24 PM UTC
Putta Vishnuvardhan Reddy
@PuttaVishnuVR
Once again, the step-motherly treatment of the Centre towards #Telangana is evident👇 Out of the 157 Medical colleges approved across the Country, Telangana does not get even ONE🤔 Will the 4 spineless #BJP MPs from TS question #GOI on this?🙄 @Eatala_Rajender @KTRTRS https://t.co/6RXx1hhi2w
20 Feb, 2021 - 04:11 AM UTC
TRS Party
@trspartyonline
ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS. #HappyBirthdayKCR #KotiVruksharchana https://t.co/kUDKekrbmu
17 Feb, 2021 - 06:48 AM UTC
TRS Party
@trspartyonline
సీఎం శ్రీ కేసీఆర్ గారి పుట్టిన రోజును పురస్కరించుకుని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విద్యార్ధి, యూత్ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS. #HappyBirthdayKCR https://t.co/LRry2PBQJy
17 Feb, 2021 - 06:19 AM UTC
TRS Party
@trspartyonline
మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీ @VSrinivasGoud కుటుంబ సభ్యులను పరామర్శించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS. ఇటీవల శ్రీనివాస్‌ గౌడ్‌ గారి తండ్రి నారాయణ గౌడ్‌ గారు మరణించారు. నారాయణ గౌడ్ గారి చిత్రపటం వద్ద మంత్రి కేటీఆర్‌ నివాళులు అర్పించారు. https://t.co/r8Xn8Wzyrq
16 Feb, 2021 - 10:10 AM UTC
Greater Warangal Municipal Corporation
@MC_GWMC
Under Telangana Govt's flagship #PattanaPragati program, 268 vehicles worth Rs 42 crores have been procured by GWMC. Sweeping Machines, Hydraulic Excavator loaders,Heavy Tippers, JCB, Garbage compactors, Twin Bin Dumper placers etc @KTRTRS @arvindkumar_ias @cdmatelangana https://t.co/ONaW7EmoUE
13 Feb, 2021 - 10:31 AM UTC
TRS Party
@trspartyonline
ఇప్పటివరకు ఇన్సూరెన్స్ కింద సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి టీఆర్ఎస్ పార్టీ తరుపున రూ. 47.65 కోట్ల ప్రీమియం చెల్లించడం జరిగింది. అంతేకాదు వివిధ ప్రమాదాల్లో మరణించిన 2,345 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు రూ. 46.84 కోట్లు సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీ నుండి పరిహారం పొందడం జరిగింది. https://t.co/yOYB21LfT7
13 Feb, 2021 - 05:13 AM UTC
TRS Party
@trspartyonline
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ గారి పిలుపు మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అన్ని జిల్లాల్లో పెద్దఎత్తున జరుగుతోంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 50 వేల మందికి సభ్యత్వం లక్ష్యంగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. https://t.co/8CiJcljoBF
13 Feb, 2021 - 05:13 AM UTC
CollRajannaSircilla
@Collector_RSL
గంభీరావుపేట మండలం గోరంట్యాల గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, ఓపెన్ జిమ్ లను ప్రారంభించిన గౌరవ మంత్రివర్యులు శ్రీ @KTRTRS @TelanganaCMO @DayakarRao2019 https://t.co/SvTeml51dB
12 Feb, 2021 - 11:39 AM UTC
CollRajannaSircilla
@Collector_RSL
గంభీరావుపేట మండలం రాజేశ్వర్ రావు నగర్ లో నిర్మించిన రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించి గ్రామ పంచాయితీ భవన నిర్మాణానికి శంకస్థాపన చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ @KTRTRS @TelanganaCMO @SingireddyTRS https://t.co/Udao8xOolm
12 Feb, 2021 - 11:34 AM UTC
TRS Party
@trspartyonline
రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS. https://t.co/1EVj3NS1oc https://t.co/MbMk7yOhyJ
12 Feb, 2021 - 08:33 AM UTC
TRS Party
@trspartyonline
Live: Working President Sri @KTRTRS addressing the TRS party cadre in Sircilla Constituency https://t.co/VM8DeclCtI
12 Feb, 2021 - 07:10 AM UTC
Dinesh Chowdary
@dcstunner999
It is a shameful occurance that Union Ministers like @SanjayDhotreMP answering in Parliament with incorrect or Misleading details on Hyd #ITIR Was it due to lack of Knowledge or is it ingrained in BJP party leaders to never present the Truth Dhotre ji ?? #WeWantITIR @KTRTRS https://t.co/92Sb9rBAcq
12 Feb, 2021 - 02:05 AM UTC