తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాంటి మరెన్నో పుట్టినరోజులను ఘనంగా, ఆనందంగా జరుపుకోవాలని, ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను
https://t.co/FF03Moxr4u