@ncbn - Twitter Profile Analysis

Analysis of 200 tweets by N Chandrababu Naidu, from 14 Jul 2021 to 17 Sep 2021.

@ncbn twitter profile photo

N Chandrababu Naidu

verified twitter profile @ncbn

President, Telugu Desam Party | Member of Legislative Assembly, Kuppam

Nord VPN - Browse in full privacy

9,450 tweets
4,895,620 followers
12 favourites
3 tweets per day
2009 since
5 following
1,151 listed
Amaravati, Andhra Pradesh location

Top Tweets by @ncbn

N Chandrababu Naidu
@ncbn
Wishing Prime Minister @narendramodi Ji a very happy birthday. May he be blessed with a long and healthy life. @PMOIndia
17 Sep, 2021 - 06:32 AM UTC
N Chandrababu Naidu
@ncbn
మూడున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో పల్నాటి ప్రజలకు, తెలుగుదేశం పార్టీకి అన్నివేళలా అండగా నిలిచిన ఒక ధైర్యం డా.కోడెల శివప్రసాదరావు. అందుకే ప్రజలు ఆయనను పల్నాటి పులి అని పిలిచారు. కోడెల శివప్రసాదరావు గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆ చిరస్మరణీయ ప్రజానేత స్మృతికి నివాళులు.
16 Sep, 2021 - 03:44 AM UTC
N Chandrababu Naidu
@ncbn
ఉత్తర అమెరికా తెలుగు సంఘం మాజీ అధ్యక్షులు,ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ కి జన్మదిన శుభాశీస్సులు.ట్రస్ట్ అభివృధ్ధికోసం,పార్టీ బలోపేతం కోసం మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం.మీరు మరెన్నో ఉన్నతస్థానాలకు చేరుకోవాలని,ప్రజాసేవలో నిరంతరం అంకితమవ్వాలని కోరుకుంటున్నాను.
15 Sep, 2021 - 03:31 PM UTC
N Chandrababu Naidu
@ncbn
చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుచ్చర్లపాటి త్రిమూర్తులు రాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రజాసమస్యల పై మీరు చేస్తున్న పోరాటం, పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషి అభినందనీయం. మీరు మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను
15 Sep, 2021 - 12:58 PM UTC
N Chandrababu Naidu
@ncbn
తన ఇంజనీరింగ్ ప్రతిభతో దేశ ప్రగతికి పునాదులు నిర్మించిన అసాధారణ దేశభక్తుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ 'ఇంజనీర్స్ డే' శుభాకాంక్షలు. నాటి, నేటి తరాలకే కాదు, భావితరాలకు కూడా స్ఫూర్తిదాయకమైన విశ్వేశ్వరయ్య గారి దేశసేవను ఈ సందర్భంగా స్మరించుకుందాం
15 Sep, 2021 - 05:08 AM UTC
N Chandrababu Naidu
@ncbn
ఏలూరు తెలుగుదేశంపార్టీ నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ దాసరి ఆంజనేయులు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. పార్టీ బలోపేతం కోసం మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం. మీరు మరెన్నో ఉన్నతపదవులు అలంకరించాలని, మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
14 Sep, 2021 - 02:29 PM UTC
N Chandrababu Naidu
@ncbn
బొబ్బిలి రాజవంశీయులు, మాజీ మంత్రి శ్రీ రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాశీస్సులు. ఎన్నో సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ, మరోవైపు పార్టీ బలోపేతం కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం.(1/2)
14 Sep, 2021 - 02:26 PM UTC
N Chandrababu Naidu
@ncbn
టీడీపీ రాష్ట్ర కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, భీమవరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేస్తున్న నా సహచరుడు మెంటే పార్థసారథికి హృదయపూర్వక జన్మదిన శుభాభినందనలు. మీరు మరెన్నో ఆనందకరమైన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, చిరకాలం సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
13 Sep, 2021 - 02:01 PM UTC
N Chandrababu Naidu
@ncbn
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాభినందనలు. ప్రజల సమస్యలపై మీరు చేస్తున్న నిరసన కార్యక్రమాలు ప్రశంసనీయం. మీరు మరెన్నో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ప్రజల ఆశీస్సులతో చిరకాలం జీవించాలని కోరుకుంటున్నాను
13 Sep, 2021 - 12:08 PM UTC
N Chandrababu Naidu
@ncbn
తెలుగుదేశం పార్టీ మహిళానేత, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు చక్కని ఆరోగ్యంతో జీవించాలని, మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
12 Sep, 2021 - 02:47 PM UTC
N Chandrababu Naidu
@ncbn
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం ఇంచార్జ్ నిమ్మక జయకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులను ఆనందంగా జరుపుకోవాలని... భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఉజ్వల రాజకీయ భవిష్యత్తును అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నాను
11 Sep, 2021 - 01:33 PM UTC
N Chandrababu Naidu
@ncbn
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోంది.మైదుకూరులో @ysjagan బంధువు తిరుపాల్ రెడ్డి ముస్లిం మైనారిటీ అయిన అక్బర్ భాషా భూమిని కబ్జా చేసినట్టు తెలిసింది.ఈ మధ్య కొందరు పోలీసులు తమ విధుల్ని పక్కనపెట్టి సివిల్ పంచాయితీల్లో తలదూర్చడం మామూలైపోయింది.(1/3)
11 Sep, 2021 - 06:35 AM UTC
N Chandrababu Naidu
@ncbn
తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ నుకసాని బాలాజీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పార్టీ బలోపేతానికి మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం. మీరు మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను
10 Sep, 2021 - 01:43 PM UTC
N Chandrababu Naidu
@ncbn
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, వేమూరు నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ నక్కా ఆనందబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్న మీరు... నిండు నూరేళ్ళూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను
10 Sep, 2021 - 01:33 PM UTC
N Chandrababu Naidu
@ncbn
ప్రకృతి, పర్యావరణం, ఆరోగ్యం పరమార్థాలుగా నిర్దేశింపబడిన భారతీయ పండుగలకు, మన విశిష్ట సంస్కృతికి ప్రతీక వినాయక చవితి. పత్రి పూజలతో ఏకదంతుడిని ప్రసన్నం చేసుకుంటున్న ప్రజలందరికీ #VinayakaChaturthi శుభాకాంక్షలు. గణనాథుడు మీకు సర్వదా క్షేమ, విజయ, శుభాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను
10 Sep, 2021 - 02:26 AM UTC

Top Retweets by @ncbn

Telugu Desam Party (TDP Official)
@JaiTDP
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు - గొల్లపూడి నుండి ప్రత్యక్ష ప్రసారం. https://t.co/IgugqX3v8h
31 Jul, 2021 - 05:42 AM UTC

@ncbn's

Tweets

165 tweets
1 retweets
34 replies
@ncbn's

Twitter Client

117 Twitter Web App
81 Twitter for Android
2 Twitter Media Studio
@ncbn's

Tweet Times

@ncbn's

Tweet Days


@ncbn's

Retweets

1 - JaiTDP
@ncbn's

Replies

34 - ncbn
@ncbn's

Hashtags

11 - #Paralympics
8 - #Olympics
7 - #Tokyo2020
2 - #Praise4Para
1 - #Gurupurnima
1 - #Tokyo
1 - #WorldRangerDay
1 - #Tokyo2021
1 - #Silver
@ncbn's

Mentions

3 - @ParalympicIndia
2 - @DevineniUma
2 - @AvaniLekhara
2 - @ysjagan
1 - @kmmalleswari
1 - @mirabai_chanu
1 - @IamRohithNara
1 - @UNESCO
1 - @CMOMaharashtra

Microsoft Office