@pawankalyan - Twitter Profile Analysis

Analysis of 200 tweets by Pawan Kalyan, from 31 Dec 2020 to 04 Aug 2022.

@pawankalyan twitter profile photo

Pawan Kalyan

verified twitter profile @PawanKalyan

Jai Hind !!


2,184 tweets
4,963,232 followers
71 favourites
<1 tweet per day
2014 since
268 following
1,325 listed

Top Tweets by @pawankalyan

Pawan Kalyan
@PawanKalyan
Our Country is fortunate to have ‘Sri Rajendra Singh ji’ known as @watermanofindia Who passionately educates people on water conservation & environment protection. My wholehearted’Namaskars’ to him and his team.Wishing the very best to participants & Sri @bolisetti_satya garu. https://t.co/zTcPpzV38L
04 Aug, 2022 - 06:09 AM UTC
Pawan Kalyan
@PawanKalyan
Thank you Dear Anshul, I agree with your view. Hopefully, Govts wake up and respond to such campaigns. https://t.co/hPhbqSDV7w
18 Jul, 2022 - 04:47 AM UTC
Pawan Kalyan
@PawanKalyan
తూగో జిల్లా పోలీస్ అధికారులుకి విన్నపం: వైసిపి నాయకులు మాటలు విని, ప్రజా క్షేమం కోసం పనిచేస్తున్న మా నాయకుల్ని ,జనసైనికుల్ని, మాజీ ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర సభాపతి, పిఏసి చైర్మన్‌ శ్రీ నాదెండ్ల మనోహర్‌ గారిని విసిగించకండి, ఇబ్బందులు పాలు చెయ్యకండి. https://t.co/m3Czcw0Sdi
14 Jul, 2022 - 08:28 AM UTC
Pawan Kalyan
@PawanKalyan
सिंहासन खाली करो कि जनता आती है । - रामधारी सिंह दिनकर ప్రజలొస్తున్నారు ,సింహాసనాన్ని ఖాళీ చెయ్యి . These great poetic lines once used by LokNayak ‘JayaPrakash Narayan’ during emergency period. A great reminder for political leaders who misuse power. https://t.co/IZupCppP1A
10 Jul, 2022 - 03:03 AM UTC
Pawan Kalyan
@PawanKalyan
A quote to ponder: Good and Evil grow up together and are bound in an equilibrium that cannot be separated.The most we can do is try to tilt the equilibrium toward the good. - Eric Hoffer
28 Jun, 2022 - 05:06 AM UTC
Pawan Kalyan
@PawanKalyan
Dear UP @Chartered__ I am grateful for your kind support & believing in me & @JanaSenaParty . I take this occasion to thank each & everyone for believing in this journey & standing by us.🙏 https://t.co/bOxo5i1cXZ
25 Jun, 2022 - 05:21 PM UTC
Pawan Kalyan
@PawanKalyan
Quite nobly spoken about ‘Bharath’s religious harmony & multi-cultural acceptance at UN by our Nation’s permanent Envoy Sri @ambtstirumurti Kudos to you sir. https://t.co/3ahPeM1tIR
20 Jun, 2022 - 04:45 AM UTC
Pawan Kalyan
@PawanKalyan
సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం చిన్న గమనిక: సారా బట్టీలు,బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే.. సామెతలు 12:22 అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు https://t.co/cthy29YWc5
12 Jun, 2022 - 03:04 AM UTC
Pawan Kalyan
@PawanKalyan
జర బద్రం ————— అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే.(cont..)
08 Jun, 2022 - 10:38 AM UTC
Pawan Kalyan
@PawanKalyan
గురువులకు మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేసిన ప్రభుత్వం ఇది.. అరకొర ఉన్న ఉపాధ్యాయులకు మద్యం షాపులు దగ్గర క్యూ లైన్ల నిర్వహణకు డ్యూటీ వేసిన ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశించాలి? సిగ్గుపడే అలాంటి డ్యూటీలు చేయించి.. విద్యార్థులకు పాఠాలు చెప్పే అసలు విధులకి దూరం చేసిన పాపమే ఈనాటి ఫలితాలు. https://t.co/GoQ0RW7n8n
08 Jun, 2022 - 09:40 AM UTC
Pawan Kalyan
@PawanKalyan
A good Police Force is “one that catches more crooks than it employs”- Robert Mark (Senior British Police Officer)
06 Jun, 2022 - 10:29 AM UTC
Pawan Kalyan
@PawanKalyan
మరి వైసిపి పాలకుల అవినీతి గురించి ,వారి mlaల దోపిడీ ,దౌర్జన్యాల మీద complaint చెయ్యలంటే ప్రజలు ఏ app download చేసుకోవాలి? https://t.co/lEWXxnlJsZ
06 Jun, 2022 - 08:27 AM UTC
Pawan Kalyan
@PawanKalyan
కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడు, లేక పోయినా స్ఫూర్తి ఇస్తాడు. పంచ భూతాలలో కలసి పొయినా రాబోయే తరానికి దిశా నిర్దేశం చేస్తూనే వుంటారు. అలాంటి ఒక గొప్ప కవి 'సిరివెన్నెల' గారికి, ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నమస్సుమాంజలి...🙏 https://t.co/MF1HIGTfLT
23 May, 2022 - 10:07 AM UTC
Pawan Kalyan
@PawanKalyan
" నువ్వుతినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా తెప్ప తగల బెట్టేస్తావా ఏరు దాటగానే" 'రుద్రవీణ' చిత్రంలోని 'చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా' పాటలోని ఈ పంక్తులు నన్నెoతో ప్రభావితం చేశాయి.
23 May, 2022 - 09:05 AM UTC
Pawan Kalyan
@PawanKalyan
Reducing Excise duty by Rs 8 on petrol & Rs 6 on diesel (per litre) shall bring a huge relief to the Common Man. Thank you to the Leadership of Hon. PM Sri @narendramodi ji for taking this decision.
22 May, 2022 - 11:01 AM UTC
Pawan Kalyan
@PawanKalyan
రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన పద్మశ్రీ ‘వనజీవి’ రామయ్య గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. రామయ్య గారు సంపూర్ణ ఆరోగ్యవంతులై పర్యావరణ పరిరక్షణకు పునరంకితం కావాలి. పచ్చదనం కోసం ఆయనపడే తపన... చూపే శ్రద్ధ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని కలిగిస్తాయి.
22 May, 2022 - 09:19 AM UTC

Top Retweets by @pawankalyan

Jayaprakash Narayan
@JP_LOKSATTA
https://t.co/mfqhZ3NCqY పాఠశాల విద్యను ప్రక్షాళన చేస్తే భారత్ అద్భుతాలు సృష్టిస్తుంది Dr. Jayaprakash Narayan #education #educationpolicy #indianeducationsystem #jayaprakashnarayana #loksatta #fdrindia
18 Jul, 2022 - 11:00 AM UTC
JanaSena Party
@JanaSenaParty
గుంటూరు జిల్లా పెదకూరపాడు పర్యటనలో భాగంగా అమరావతి - పెదకూరపాడు రోడ్డు దుస్థితిని పరిశీలిస్తున్న శ్రీ నాదెండ్ల మనోహర్ గారు @mnadendla
11 Jul, 2022 - 10:14 AM UTC
JanaSena Party
@JanaSenaParty
తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రజలందరూ సుఖ,సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, జనసేన పార్టీ తరపున తొలి ఏకాదశి పండుగ శుభాకాక్షలు. #ekadashi
10 Jul, 2022 - 03:33 AM UTC
JanaSena Party
@JanaSenaParty
సామాజిక వర్గాల వారీగా జన గణన చేపట్టాలని, దానికి జనసేన పార్టీ మద్దతు కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు.
04 Jun, 2022 - 03:35 PM UTC
JanaSena Party
@JanaSenaParty
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని కలిసిన మాల మహానాడు ప్రతినిధులు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం, అభ్యున్నతికి ఉద్దేశించిన పథకాలను అమలు చేయడంలేదని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు.
04 Jun, 2022 - 02:53 PM UTC
MVR Sastry
@mvrsastry
తక్కువ వ్యవధిలో యువతను సమీకరించి కార్యక్రమాన్ని ఫలప్రదం చేయటం విశేషం. నేతాజీ పట్ల యువతలో ఆరాధనాభావం, స్వాతంత్ర్య ప్రదాతకు చిరకాల అన్యాయాన్ని సరిదిద్ది , సముచిత నివాళి అర్పించాలన్న ఆకాంక్ష, నేతాజీ స్ఫూర్తితో మౌలిక మార్పు తేగలమన్న జనసైనికుల విశ్వాసం సంతోషకరం@bolisetti_satya https://t.co/uptO50Noc2
30 May, 2022 - 02:30 PM UTC
MVR Sastry
@mvrsastry
పవన్ కల్యాణ్ గారు నా"నేతాజీ" పుస్తకం మీద సమీక్ష సభ పెట్టి నిర్వహించి , జపాన్ లో దిక్కులేకుండా ఉ నేతాజీ‌‌ అస్థికలను దేశానికి తిరిగి తెచ్చేందుకు పీలుపునిచ్చిన తరువాత ఈ అంశాన్ని జనం లోకి తీసుకువెళ్లేందుకు జనసేన పార్టీ కదలటం శుభపరిణామం #BringBackNetajiAshes #RenkojiToRedFort https://t.co/In0pjNBo2v
30 May, 2022 - 04:46 AM UTC
MVR Sastry
@mvrsastry
Well said. This is the point I raised in my latest book "Netaji" #BringBackNetajiAshes
20 Apr, 2022 - 03:38 AM UTC
Jyotiraditya M. Scindia
@JM_Scindia
We will examine the issue at our end & take necessary action. Passengers & staff at the airport will not face any further inconvenience. https://t.co/6rk6E6vqYN
13 Jan, 2022 - 08:54 AM UTC
JanaSena Party
@JanaSenaParty
అప్పు ఉంటే అమ్మేస్తాం అనే వాదనతో అంధ్రప్రదేశ్ ను కూడా ప్రైవేటీకరణ చేస్తారా ?? - JanaSena Chief Sri @PawanKalyan #JSPSangheebhavaDeeksha #JSPForVizagSteelPlant
13 Dec, 2021 - 05:34 PM UTC
JanaSena Party
@JanaSenaParty
Very warm and heartiest birthday wishes to a tireless leader, @BJP4India's President Shri @JPNadda ji. May you be blessed with abundant health and happiness. #HappyBdayNaddaJi
02 Dec, 2021 - 05:42 AM UTC
reyaz
@reyazsk786
వరద కష్టాలపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని నిలదీసినందుకు ఆయేషా అనే మహిళ తలపగలగొట్టారు పోలీసులు. నిర్లక్షంతో భారీ వరదలకు కారణమై ప్రజల బతుకుల్ని నిలువునా ముంచింది చాలక, మా కష్టాలను ఎందుకు పట్టించుకోరు అని అడిగితే మహిళల రక్తం కళ్ళ చూస్తారా? @janasenaparty https://t.co/JYIQ7PqOxW
26 Nov, 2021 - 01:15 PM UTC
JanaSena Shatagni
@JSPShatagniTeam
వరద ప్రభావిత ప్రాంతాల్లో జనసేన పార్టీ PAC చైర్మన్ @mnadendla గారి పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా తిరుపతి లో కేశవాయన గుంత వరద ప్రాంతాన్ని జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ గారు,జిల్లా ముఖ్య నాయకులతో కలిసి పరిశీలించి, బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. https://t.co/8F9wzVU4ub
23 Nov, 2021 - 12:02 PM UTC
JanaSena Party
@JanaSenaParty
జల ప్రళయంతో దెబ్బ తిని కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడాలి
21 Nov, 2021 - 10:26 AM UTC
JanaSena Party
@JanaSenaParty
ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా హైదరాబాద్ @JanaSenaParty కేంద్ర కార్యాలయంలో నివాళులు అర్పించిన PAC చైర్మన్ శ్రీ @mnadendla , శ్రీ పి హరి ప్రసాద్ గారు, శ్రీ @JSPshankargoud , శ్రీ @RajalingamJSP శ్రీమతి @yasasviofficial ,శ్రీమతి కావ్య, వీరమహిళలు పాల్గొన్నారు. #RaniLakshmiBai
19 Nov, 2021 - 10:55 AM UTC
JanaSena Party
@JanaSenaParty
వరద ఉధృతిలో 30మంది గల్లంతు బాధాకరం - JanaSena Chief Shri @PawanKalyan
19 Nov, 2021 - 09:02 AM UTC
JanaSena Party
@JanaSenaParty
పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన ప్రముఖ మృదంగ విద్వాంసురాలు శ్రీమతి దందమూడి సుమతి గారిని సత్కరించిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ @JSPpvmahesh గారు, పార్టీ నేతలు. దేశంలో తొలి మృదంగ విద్వాంసురాలు శ్రీమతి సుమతి గారు కావడం తెలుగు వారికి గర్వకారణం. #ManaNudiManaNadi
14 Nov, 2021 - 12:18 PM UTC
JanaSena Party
@JanaSenaParty
8) డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది? ప్రభుత్వ విద్యాసంస్థలలో ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు? పాఠశాలలను, కళాశాలలను స్వాధీనపరుచుకోవాలన్న నిర్ణయం తీసుకొనేముందు టీచర్లను, లెక్చరర్లను నియమించాలన్న ఆలోచన మీకు రాలేదా?
14 Nov, 2021 - 11:09 AM UTC
JanaSena Party
@JanaSenaParty
7) మూసివేసిన పాఠశాలల్లో చదివే విద్యార్థులను దగ్గరలోని పాఠశాలలకు సంవత్సరం మధ్యలోనే తరలిస్తారా? ఇది వారి విద్యాసంవత్సరానికి అంతరాయం కలిగించదా? వారి చదువుకు అంతరాయం కాదా?
14 Nov, 2021 - 11:09 AM UTC
JanaSena Party
@JanaSenaParty
6) నిజంగా ఎయిడెడ్ పాఠశాలలను, టీచర్లను ఆదుకోవాలన్న ఉద్దేశముంటే వాటిని స్వాధీనపరుచుకోవడం ఒక్కటే మార్గమా? అసలు ఇంతకంటే మంచి నిర్ణయం,సరైన చర్యలు తీసుకొనే ఆలోచనలే కరవయ్యాయా? లేదా ప్రభుత్వానికి మరే ఇతర దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ఈ విషయంలో YCP ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
14 Nov, 2021 - 11:09 AM UTC
JanaSena Party
@JanaSenaParty
5) ఎయిడెడ్ సంస్థలను ప్రభుత్వంతో కలుపుకొనేందుకు లేదా స్వాధీనపర్చుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోంది? విద్యార్థులు విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా సమయంకాని సమయంలో ప్రభుత్వం ఈ తెలివితక్కువ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?
14 Nov, 2021 - 11:06 AM UTC
JanaSena Party
@JanaSenaParty
4) వీటిలో ఎన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో స్కూల్ మేనేజిమెంట్ కమిటీలు పని చేస్తున్నాయి? ఈ అంశాలపై ఎస్.ఎమ్.సి.లు తమ తమ సమావేశాల్లో చర్చించాయా? అసలు ఈ పాఠశాలల్లో కమిటీలు లేని పక్షంలో ఈ నిర్ణయానికి విలువ ఉందా? ఇది ఆర్టీఈ సూత్రాలను ఉల్లంఘించినట్టు కాదా?
14 Nov, 2021 - 11:06 AM UTC
JanaSena Party
@JanaSenaParty
3) ఇందులో విద్యాసంస్థలు, విద్యార్థులే ప్రధాన భూమిక పోషిస్తున్నారన్న అంశాన్ని YCP ప్రభుత్వం మరచింది. విద్యార్థుల భవిషత్తును పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ నిర్ణయంతో విద్యార్థులే బలిపశువులుగా మారారు.
14 Nov, 2021 - 11:06 AM UTC
JanaSena Party
@JanaSenaParty
విద్యార్ధులు, సిబ్బందితోపాటు వారి కుటుంబాలను సైతం అతలాకుతలం చేసింది.
14 Nov, 2021 - 11:06 AM UTC
JanaSena Party
@JanaSenaParty
2) ఈ విధాన నిర్ణయం 2,200 స్కూళ్లను, 2 లక్షల మంది విద్యార్ధులను, 6,700 మంది ఉపాధ్యాయులను; 182 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలను, దాదాపు 71 వేలమంది విద్యార్థులను, 116 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలను, దాదాపు రెండున్నర లక్షలమంది విద్యార్థులను ఇబ్బందులపాలు చేసింది.
14 Nov, 2021 - 11:02 AM UTC
Pawan Kalyan
@PawanKalyan
అప్పుడు ‘అమ్మ ఒడి' ఇప్పుడు ‘అమ్మకానికో బడి' .. 1) YCP Govt on 12th November, 2021 issued a Circular Memo No 1072635/CE/A1/2020 which provided a policy (4 options) for facilitating the surrender of willing aided private educational institutions.
14 Nov, 2021 - 09:23 AM UTC
JanaSena Party
@JanaSenaParty
సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ప్రస్తావించాలి - JanaSena Party PAC Chairman Shri @mnadendla
13 Nov, 2021 - 01:23 PM UTC
JanaSena Party
@JanaSenaParty
అనంతపురం జిల్లావాసి, తోలుబొమ్మల కళాకారులు శ్రీ దలవాయి చలపతిరావు గారు పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ @MadhusudhanJSP జిల్లా అధ్యక్షులు శ్రీ TC వరుణ్ సత్కరించారు.శ్రీ చలపతిరావుగారు పద్మశ్రీ అవార్డు స్వీకరించడం అందరికీ గర్వకారణమన్నారు
13 Nov, 2021 - 12:18 PM UTC
JanaSena Party
@JanaSenaParty
కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఐడియల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయవద్దని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థుల చేపట్టిన నిరసన కార్యక్రమంలో పోలీసులు అక్రమంగా విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని జనసేన పార్టీ ఖండించింది.
13 Nov, 2021 - 11:06 AM UTC
Manohar Nadendla
@mnadendla
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలువరించడానికి దక్షిణ ప్రాంతీయ కౌన్సిల్ సమావేశం తెలుగు ప్రజలకు ముఖ్య వేదికగా @JanaSenaParty భావిస్తోంది. @ysjagan గారు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి. సేలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేందుకు అక్కడి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసుకోండి!! https://t.co/HD03rDY3pv
13 Nov, 2021 - 08:02 AM UTC

@pawankalyan's

Tweets

107 tweets
40 retweets
53 replies
@pawankalyan's

Twitter Client

200 Twitter for iPhone
@pawankalyan's

Tweet Times

@pawankalyan's

Tweet Days


@pawankalyan's

Retweets

27 - JanaSenaParty
3 - mvrsastry
2 - mnadendla
1 - TeluguRachanalu
1 - ThomasSowell
1 - JSPVeeraMahila
1 - PawanKalyan
1 - JSPShatagniTeam
1 - reyazsk786
@pawankalyan's

Replies

52 - PawanKalyan
1 - PMOIndia
@pawankalyan's

Hashtags

4 - #SaveAPfromYSRCP
3 - #GoodMorningCMSir
1 - #HappyBdayModiji
1 - #SaveVizagSteelPlant
1 - #Raise_Placards_ANDHRA_MP
1 - #Raise_Placards_YSRCP_MP
1 - #Apjobcalendar
@pawankalyan's

Mentions

3 - narendramodi
1 - @mkstalin
1 - @anuraag_saxena
1 - PMOIndia
1 - YouTube
1 - AmitShah
1 - @ambtstirumurti
1 - @JanaSenaParty
1 - @Chartered__